శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - మూగవాడు పాడె మోహనముగ
ఆటవెలది:
పట్నమందు జేరి పలువురు దిరుగాడు
వీధి నడుమ నొకడు వేడుకొనుచు
డప్పుగొట్టి పిలువ చప్పున పదిమంది
మూగ, వాడు పాడె మోహనముగ.
సమస్యకు నా పూరణ.
సమస్య - మూగవాడు పాడె మోహనముగ
ఆటవెలది:
పట్నమందు జేరి పలువురు దిరుగాడు
వీధి నడుమ నొకడు వేడుకొనుచు
డప్పుగొట్టి పిలువ చప్పున పదిమంది
మూగ, వాడు పాడె మోహనముగ.
No comments:
Post a Comment