శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ.
కందము:
మీరిన వయసున తీరని
కోరికలే రేగెనంచు కోమలి కొరకై
చేరుచు వెదకుచు నొక చి
న్నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ.
సమస్యకు నా పూరణ.
సమస్య - నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ.
కందము:
మీరిన వయసున తీరని
కోరికలే రేగెనంచు కోమలి కొరకై
చేరుచు వెదకుచు నొక చి
న్నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ.
No comments:
Post a Comment