శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్.
కందము:
ఆరామదాసు చెప్పెను
మారాముని నామమన్న మధురంబనుచున్
రారా ! నామపు రుచి మన
సారా గ్రోలంగ, జన్మ చరితార్థ మగున్.
సమస్యకు నా పూరణ.
సమస్య - సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్.
కందము:
ఆరామదాసు చెప్పెను
మారాముని నామమన్న మధురంబనుచున్
రారా ! నామపు రుచి మన
సారా గ్రోలంగ, జన్మ చరితార్థ మగున్.
No comments:
Post a Comment