శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కమలము ముకుళించె సూర్యకరములు సోకన్.
కందము:
తిమిరాంతకునే మునిస
త్తముమంత్రపు మహిమ జూడ దరికే పిలిచెన్
రమణీ యన కుంతీ ముఖ
కమలము ముకుళించె, సూర్యకరములు సోకన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - కమలము ముకుళించె సూర్యకరములు సోకన్.
కందము:
తిమిరాంతకునే మునిస
త్తముమంత్రపు మహిమ జూడ దరికే పిలిచెన్
రమణీ యన కుంతీ ముఖ
కమలము ముకుళించె, సూర్యకరములు సోకన్.
No comments:
Post a Comment