శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - పరిహాసము చేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్
కందము:
సరివారు, కానివారలు
సిరులే లేనట్టివారు శ్రీమంతులునున్
దరిజేర జూచి తానొక
పరి,హాసము చేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్
సమస్యకు నా పూరణ.
సమస్య - పరిహాసము చేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్
కందము:
సరివారు, కానివారలు
సిరులే లేనట్టివారు శ్రీమంతులునున్
దరిజేర జూచి తానొక
పరి,హాసము చేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్
No comments:
Post a Comment