శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - రంభను జూచి రాఘవుడు రమ్మని బిల్చె ననంగకేళికిన్.
ఉత్పలమాల:
సంభవమిద్దిగాదనుచు సందియమందకు మెంచిచూడగన్
శంభుని విల్లు వంచి ఘన జానకి బట్టెను నొక్క రాత్రి తా
స్తంభముప్రక్కనుండ - మది దల్పక నూర్వశి మేనకన్ మరిన్
రంభను- జూచి రాఘవుడు రమ్మని బిల్చె ననంగకేళికిన్.

No comments:
Post a Comment