శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - పాపము చేయంగవలెను భాగ్యము నందన్.
కందము:
పాపము చేసెను గనుకనె
శాపము దగిలెను దరిద్ర జనులకటంచున్
కోపము జెందక సాయము
పాపము, చేయంగవలెను భాగ్యము నందన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - పాపము చేయంగవలెను భాగ్యము నందన్.
కందము:
పాపము చేసెను గనుకనె
శాపము దగిలెను దరిద్ర జనులకటంచున్
కోపము జెందక సాయము
పాపము, చేయంగవలెను భాగ్యము నందన్.
No comments:
Post a Comment