శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - చేప చన్నులలో బాలు చెంబె డన్ని
తేటగీతి:
చేతి లోనుండి నీటిని చేర్చి కొట్టి
పొదుగు గడుగుచు చన్నుల పుష్టి జూచి
పిండ బూనుము గోమాత ప్రీతి పాలు
చేప, చన్నులలో బాలు చెంబె డన్ని
సమస్యకు నా పూరణ.
సమస్య - చేప చన్నులలో బాలు చెంబె డన్ని
తేటగీతి:
చేతి లోనుండి నీటిని చేర్చి కొట్టి
పొదుగు గడుగుచు చన్నుల పుష్టి జూచి
పిండ బూనుము గోమాత ప్రీతి పాలు
చేప, చన్నులలో బాలు చెంబె డన్ని
No comments:
Post a Comment