శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - సజ్జనులకు ప్రీతికరము సారాకొట్టే.
కందము:
లజ్జను బొందరు కొందరు
బుజ్జీ ! మానండనినను బుద్ధిగ వినరే ?
మజ్జిగ నీయగ దొరకరు
సజ్జనులకు, ప్రీతికరము సారాకొట్టే.
సమస్యకు నా పూరణ.
సమస్య - సజ్జనులకు ప్రీతికరము సారాకొట్టే.
కందము:
లజ్జను బొందరు కొందరు
బుజ్జీ ! మానండనినను బుద్ధిగ వినరే ?
మజ్జిగ నీయగ దొరకరు
సజ్జనులకు, ప్రీతికరము సారాకొట్టే.
No comments:
Post a Comment