శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కుల తత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్.
కందము:
ఇల జీవన యానములో
పలుపలు విధముల నుడివిన పథముల గతిలో
అల వేమన చెప్పిన పలు
కుల తత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్.
సమస్యకు నా పూరణ.
సమస్య - కుల తత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్.
కందము:
ఇల జీవన యానములో
పలుపలు విధముల నుడివిన పథముల గతిలో
అల వేమన చెప్పిన పలు
కుల తత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్.
No comments:
Post a Comment