శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - ముట్లుడిగిన రాధ కిపుడు మూడవ నెలరా
మొదటి భార్య వలన సంతానం లేక రెండవ పెండ్లి చేసుకున్న వాని మాటలు...
కందము:
పోట్లాడి పెండ్లినాడితి
నెట్లో సతితోడ, రాధనే మలి సతిగా
నెట్లగు తొలి భార్యకిపుడు
ముట్లుడిగిన, రాధ కిపుడు మూడవ నెలరా.
No comments:
Post a Comment