శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - గంగా నది తెలుగు నాట గలగల పాఱున్
కందము:
రంగున తెలుపై మెరయును
సింగారిగ భద్రగిరిని శ్రీ గోదారే
హంగుగనెండలు పడి వెలు
గంగా నది తెలుగు నాట గలగల పాఱున్
సమస్యకు నా పూరణ.
సమస్య - గంగా నది తెలుగు నాట గలగల పాఱున్
కందము:
రంగున తెలుపై మెరయును
సింగారిగ భద్రగిరిని శ్రీ గోదారే
హంగుగనెండలు పడి వెలు
గంగా నది తెలుగు నాట గలగల పాఱున్
No comments:
Post a Comment