శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17- 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కాశి యతిపవిత్రము గద క్రైస్తవులకు.
తేటగీతి:
ముస్లిములకు వారమునను ముఖ్యమగును
శుక్రవారము, వినరయ్య చూడగాను
ఆదివారము, సంగీత ! హరిత ! కృష్ణ !
కాశి ! యతిపవిత్రము గద క్రైస్తవులకు.
సమస్యకు నా పూరణ.
సమస్య - కాశి యతిపవిత్రము గద క్రైస్తవులకు.
తేటగీతి:
ముస్లిములకు వారమునను ముఖ్యమగును
శుక్రవారము, వినరయ్య చూడగాను
ఆదివారము, సంగీత ! హరిత ! కృష్ణ !
కాశి ! యతిపవిత్రము గద క్రైస్తవులకు.
No comments:
Post a Comment