శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - రాముడు విననియ్యకొనడు రామాయణమున్.
ఒక మనవడిని రామాయణము సీడీని కొనితెచ్చి ఇమ్మంటే ఇవ్వలేదని తాత ఆరోపణ..
కందము:
నే ముదుసలి వాడనురా
నామనుమడ! తెమ్మునాకు నచ్చిన " సీడీ "
ప్రేమగ వినెదననిన మా
రాముడు విననియ్య, కొనడు రామాయణమున్.

No comments:
Post a Comment