శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - అన్నము లేనివాఁడు పరమాన్నముఁ బంచును వాడ వాడలన్.
ఉత్పలమాల:
ఆన్నియు సన్యసించి మది నాశలులేకను భక్తు డొక్కడున్
సన్నుతి జేయుచుండె మది శంకర సన్నుతి జేయు కీర్తనల్
చెన్నుగ బాడుచుండు నవి చేరగ చూచెడు వారు మెచ్చగా
నన్నము లేనివాఁడు పరమాన్నముఁ బంచును వాడ వాడలన్.

No comments:
Post a Comment