శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - అనార్ ( దానిమ్మ )
ఆటవెలది:
పండు గింజలన్ని " పండ్లు " గా గనపడు
రంగుజూడ మనసు పొంగు, తినగ
రక్త పుష్టినిచ్చి రంజిల్ల జేయును
ఈ " యనారు " దినుట శ్రేయమగును.
No comments:
Post a Comment