శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - రామజోగి మందు ప్రాణ హరము
ఆటవెలది:
మానలేక పోవ మానమే పోవును
మ్రాను నీవు మందు మానలేవ !
గోడవీవు నాదు గోడు వినగ లేవ !
రామజోగి ! " మందు " ప్రాణ హరము.
సమస్యకు నా పూరణ.
సమస్య - రామజోగి మందు ప్రాణ హరము
ఆటవెలది:
మానలేక పోవ మానమే పోవును
మ్రాను నీవు మందు మానలేవ !
గోడవీవు నాదు గోడు వినగ లేవ !
రామజోగి ! " మందు " ప్రాణ హరము.
No comments:
Post a Comment