శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - హనుమత్పుత్రిని భార్యగాఁ గొనె నయోధ్యారాముఁ డాహ్లాదియై.
మత్తేభము:
ఇనవంశమ్మున బుట్టినాడు భళిరా ! యీ విల్లు తానెత్తెరా !
కనగా పుల్లగ ద్రుంచె దాని గదరా ! కల్యాణ రాముండురా !
జనకుండేను ముదమ్ము తోడ బనుపగా సాగేను, వీడున్ విదే
హను, మత్పుత్రిని భార్యగాఁ గొనె నయోధ్యారాముఁ డాహ్లాదియై.

No comments:
Post a Comment