శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - భూత ప్రేత పిశాచ సంఘమును, సంపూజించినన్ మేలగున్
శార్దూలము:
భీతిన్ వీడుడు మానసంబు నికపై ప్రీతిన్ మదిన్ గొల్వ సా
కేతాధీశుని దాసుడైన హనుమన్, ఖేదంబులన్ ద్రోలు, నా
సీతాశోక వినాశకుండు గనుచున్ చెండాడుగా శ్రీఘ్రమే
భూత ప్రేత పిశాచ సంఘమును, సంపూజించినన్ మేలగున్

No comments:
Post a Comment