శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - సూనుని దీవనలు మనకు శుభకరము లగున్.
కందము:
నానుచు నామంబంజన
సూనుని మదిలోన, దివ్య శక్తినొసంగెన్
నేనున్ బలికెద, దశరథ
సూనుని దీవనలు మనకు శుభకరము లగున్.
సమస్యకు నా పూరణ.
సమస్య - సూనుని దీవనలు మనకు శుభకరము లగున్.
కందము:
నానుచు నామంబంజన
సూనుని మదిలోన, దివ్య శక్తినొసంగెన్
నేనున్ బలికెద, దశరథ
సూనుని దీవనలు మనకు శుభకరము లగున్.
No comments:
Post a Comment