శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - వైద్యో నారాయణో హరిః ... వర్ణన.
కందము:
వైద్యుడు మందుల నిడ నై
వేద్యము ' నారాయణ ' యని వెన్నుని కిడుచున్
ఖాద్య ప్రసాదమని తిన
నాద్యంతము రోగ మపుడు ' హరి హరి ' యనుగా.
సమస్యకు నా పూరణ.
సమస్య - వైద్యో నారాయణో హరిః ... వర్ణన.
కందము:
వైద్యుడు మందుల నిడ నై
వేద్యము ' నారాయణ ' యని వెన్నుని కిడుచున్
ఖాద్య ప్రసాదమని తిన
నాద్యంతము రోగ మపుడు ' హరి హరి ' యనుగా.
No comments:
Post a Comment