శ్రీ కంది శంకరయ్య
గారు "శంకరాభరణం" బ్లాగునందు
10 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం
- అట్టులనే పట్టుబట్టు
కందము:
అట్టిట్టనకను పొట్టను
పట్టించెదనట్టు పట్టుబట్టుచు బాగా
దట్టించ నుల్లిముక్కలు
కొట్టిన కొబ్బరితొ
చట్ని కోరుచుబెట్టన్.
కందము:
దోసెల తీరులవెన్నో
మాసాలా , ఉల్లి , రవ్వ,
మరి యెమ్మెల్యే
మూసిన పెసరట్టుప్మా
వేసిన ప్లైన్ మినప
తినుడు వివిధపు
రుచులన్.
No comments:
Post a Comment