శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కనుమ యనుచు బావగారి కనులను మూసెన్
కనుమ నాడు ప్రయాణం చెయవద్దు .. నీతో గొడవెందుకు ఉంటాలే అని చెప్పమని
ఒక మరదలు బావగారిని ఆట పట్టించిన సందర్భం...
కందము:
కనుమను వెడలెదవని నా
కనుమానము వచ్చి పెట్టె గదిలో బెడితిన్
కను, ' మరదల గొడవెందుల
కనుమ ' యనుచు బావగారి కనులను మూసెన్.

No comments:
Post a Comment