తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday, 1 January 2014

బ్లాగు వీక్షకులకు 2014 ఆంగ్ల నూతన వత్సర శుభాకాంక్షలు.కందము: 
పదమూడు వెడలి పోయెను
పదునాలుగు రెండు వేల పైనను వచ్చెన్
పదిలముగా సుఖశాంతులు
వదలక మీకందవలయు వత్సరమందున్.

No comments: