తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday 19 April 2013

రామా! లయమును జేయుము

 















బ్లాగు వీక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

శ్రీరామశ్శరణం మమ.

కందము:


రామా! లయమును జేయుము
రా! మాయను  యిహమునందు రాగము ననుచున్
రామాలయమును జేరుచు
రామా!యను వారి రక్ష రాముడె చూచున్ .

2 comments:

పరుచూరి వంశీ కృష్ణ . said...

అద్భుతం శాస్త్రి గారు ..మీ పద్యాలంటే నాకు చాలా ఇష్టం అంది ..మీరు పూరించే విధానం చాలా బాగుంటుంది ..పదాల్లో విరుపు చాలా బాగుంటుంది ..."మారు - తిని గొల్చు వారల మతులు చెడును" ఈ పద్యం మరీ ఇష్టం .. సదా ఆ రాముడి కృప తో మీరు మరిన్ని పద్యాలు రాయాలని కోరుకుంటున్నాను

గోలి హనుమచ్చాస్త్రి said...

వంశీ కృష్ణ గారూ ! మీ అభిమానమునకు ధన్యవాదములు.