శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 -02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - మిన్ను విఱిగి మీఁదఁ బడిన మిన్నకుండె.
తేటగీతి:
చాల విధముల ప్రహ్లాదు చంపు టకును
తండ్రి దలపగ పగ నేమి దలప లేదు
హరిని దలచిన తనకేమి హాని యనుచు
మిన్ను విఱిగి మీఁదఁ బడిన మిన్నకుండె.
సమస్య - మిన్ను విఱిగి మీఁదఁ బడిన మిన్నకుండె.
తేటగీతి:
చాల విధముల ప్రహ్లాదు చంపు టకును
తండ్రి దలపగ పగ నేమి దలప లేదు
హరిని దలచిన తనకేమి హాని యనుచు
మిన్ను విఱిగి మీఁదఁ బడిన మిన్నకుండె.
No comments:
Post a Comment