శ్రీ చింతా రామకృష్ణారావు గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 24-01-2013 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - భామకు మీసముల్ మొలిచె బాపురె ! పూరుషుడూనె గర్భమున్.
ఉత్పలమాల:
ఏమని చెప్పుదింక నిల నిద్దరు దొంగలు దంపతుల్ కనన్
క్షేమమునెంచుచున్ కలసి సీమకు నిద్దరు పారిపోవగా
కోమలి నాతడున్ త్వరగ క్రొత్తగ వేషము మార్చినారహో
భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుడూనె గర్భమున్.

No comments:
Post a Comment