శ్రీ కంది శంకరయ్య గారు
"శంకరాభరణం" బ్లాగునందు 10-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ
సమస్య - పాతకాలపు టలవాట్లు
పాడు చేయు
తేటగీతి:
పాతకాలపు టలవాట్లు పాడు
చేయు
నేటి కాలపు టలవాట్లు మేటి
యనుచు
తలచు టెన్నడు నరునికి తగదు
తగదు
క్రొత్త పాతల మంచి చేకొనగ
వలయు.
No comments:
Post a Comment