శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ
సమస్య - కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్.
ఉత్పలమాల:
లోకులె యెన్నుకున్న ఘన లోక్సభనందున నెంచి చూడగా
లోకము మేలు గోరి మది రోయక శ్రద్ధను జూపి గట్టిగా
వాకొని పోరు హంసలవి వచ్చును తక్కువ తక్కినందరున్
కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్.

No comments:
Post a Comment