శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ
నిషిద్ధాక్షరి - ‘ర, మ’ అనే అక్షరాలు ఉపయోగించకుండా రామునిపై...
కందము:
ఇనకుల తిలకుడు నిలబడి
జనకుని సుత జూచి విల్లు చప్పున లేపన్
గణగణ కదలెను గంటలు
కన నితడేయగును నీదు కాంతుండనుచున్.
నిషిద్ధాక్షరి - ‘ర, మ’ అనే అక్షరాలు ఉపయోగించకుండా రామునిపై...
కందము:
ఇనకుల తిలకుడు నిలబడి
జనకుని సుత జూచి విల్లు చప్పున లేపన్
గణగణ కదలెను గంటలు
కన నితడేయగును నీదు కాంతుండనుచున్.
No comments:
Post a Comment