శ్రీ కంది
శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10-08-2011 న
ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - టప టప టప టప్ప టప టప టప
ఆటవెలది:
పొటుకు పెట్టు నింట పోచమ్మ పలుచోట్ల
పెట్ట గ్లాసు, చెంబు, ప్లేటు, గిన్నె,
చట్టి, ముంత, బిందె , చప్పు డిట్లాయెగా
టప టప టప టప్ప టప టప టప.
1 comment:
చక్కగా రాశారండి.
Post a Comment