శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
యువతయె యవతలకు నెట్టి, ఓ ! నో ! యనగన్
చెవి యొగ్గి వినగ తెనుగున
కవితా గానమ్ము, లోక కంటక మయ్యెన్ !
సమస్య - కవితా గానమ్ము లోక కంటక మయ్యెన్
కందము :
చవు లూరించెడు భాషను యువతయె యవతలకు నెట్టి, ఓ ! నో ! యనగన్
చెవి యొగ్గి వినగ తెనుగున
కవితా గానమ్ము, లోక కంటక మయ్యెన్ !
No comments:
Post a Comment