శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 25-06-2011 న
ఇచ్చిన సమస్యకు నా పూరణ.
దత్తపది - "అప్పు, కొప్పు, చెప్పు, మెప్పు"
పై పదాలను ఆయా అర్థాలలో కాకుండా ఉపయోగించి పెరిగిన వంటగ్యాసు ధరలపై
తేటగీతి:
ధరను మేమప్పుడే నల్గి ధరల మరను
చెప్పుకొనలేని బాధకు చేరినాము
నేత! మీకొప్పునే ధర నిట్లు బెంచ?
మిమ్మునమ్మి చెడుదుముమే మెప్పు డైన.
No comments:
Post a Comment