శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 22-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - అందవికారమె బ్రతుకున నానంద మిడున్
కందము :
అందమె ఆనందంబగు
సుందర భావనలు బెంచు సొగసే; మాపన్
పొందుగ కుత్సిత భావన
లందవికారమె; బ్రతుకున నానంద మిడున్.
సమస్య - అందవికారమె బ్రతుకున నానంద మిడున్
కందము :
అందమె ఆనందంబగు
సుందర భావనలు బెంచు సొగసే; మాపన్
పొందుగ కుత్సిత భావన
లందవికారమె; బ్రతుకున నానంద మిడున్.
No comments:
Post a Comment