శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 09-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - వల్లకాడులో వివాహ మయ్యె.
సమస్య - వల్లకాడులో వివాహ మయ్యె.
ఆటవెలది :
'కాడు' గ్రామ మందు కవిత, కృష్ణల ప్రేమ
పెళ్లి కడ్డు పడిరి పెద్ద లంత
స్నేహి తులును పూని చేసిన చర్యల
వల్ల 'కాడులో' వివాహ మయ్యె.
పెళ్లి కడ్డు పడిరి పెద్ద లంత
స్నేహి తులును పూని చేసిన చర్యల
వల్ల 'కాడులో' వివాహ మయ్యె.
No comments:
Post a Comment