శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 07-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - దోఁచు నడంగు వెండియును దోఁచు నడంగు మెఱుంగు చాడ్పునన్
ఉత్పలమాల :
చూచుచు పల్లెటూరి ఘన సోయగమున్, పొలమందు పంటలన్
చూచితి, సవ్వడిన్ వినుచు చోద్యముగా తల నెత్తి గంటి దో
బూచుల నాడు మబ్బుల నభోతలమందు విమానమొక్కటిన్,
దోఁచు నడంగు వెండియును దోఁచు నడంగు మెఱుంగు చాడ్పునన్
చూచితి, సవ్వడిన్ వినుచు చోద్యముగా తల నెత్తి గంటి దో
బూచుల నాడు మబ్బుల నభోతలమందు విమానమొక్కటిన్,
దోఁచు నడంగు వెండియును దోఁచు నడంగు మెఱుంగు చాడ్పునన్
No comments:
Post a Comment