శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - పాండురాజుకు పుత్రులు వందమంది
సమస్య - పాండురాజుకు పుత్రులు వందమంది
తేటగీతి:
పంచ పాండవులే తెచ్చె మంచి పేరు
పాండురాజుకు, పుత్రులు వందమంది
చెడును కురురాజు కిచ్చిరి చివరికిలను
మనసు, మంచియె ముఖ్యమ్ము మందిగాదు.
పాండురాజుకు, పుత్రులు వందమంది
చెడును కురురాజు కిచ్చిరి చివరికిలను
మనసు, మంచియె ముఖ్యమ్ము మందిగాదు.
No comments:
Post a Comment