శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-12-2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె .
ఆ.వె: ఒంటి కంటి వాని నొక్క మునిని జేరి
పండు చేత బట్టి వచ్చి నిలువ,
మౌన దీక్ష గాన మంచిగా చేయెత్తి
కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె .
సమస్య - కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె .
ఆ.వె: ఒంటి కంటి వాని నొక్క మునిని జేరి
పండు చేత బట్టి వచ్చి నిలువ,
మౌన దీక్ష గాన మంచిగా చేయెత్తి
కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె .
No comments:
Post a Comment