శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25-12-2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - తమ్మునికి నన్న వరుసకు తమ్ముడయ్యె.
తే.గీ: చిన్న తనమున కలవగ ' అన్న' లందు
అన్నయనియందు రాతని నాదరమున
స్వంత అక్కయ జేయును సాయ మెపుడు
తమ్మునికి, నన్న వరుసకు తమ్ముడయ్యె.
సమస్య - తమ్మునికి నన్న వరుసకు తమ్ముడయ్యె.
తే.గీ: చిన్న తనమున కలవగ ' అన్న' లందు
అన్నయనియందు రాతని నాదరమున
స్వంత అక్కయ జేయును సాయ మెపుడు
తమ్మునికి, నన్న వరుసకు తమ్ముడయ్యె.
No comments:
Post a Comment