శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06-12-2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - కార మొసఁగుఁ జల్లఁదనమ్ముఁ గన్నుఁ గవకు
తే.గీ: కల్తి కాటుక వాడిన కనులకు యప
కార మొసఁగుఁ, జల్లఁదనమ్ముఁ గన్నుఁ గవకు
వలయు నన్నను వాడుడు వనిత లార
కప్పురమ్ముతో జేసిన కాటుకలనె.
సమస్య - కార మొసఁగుఁ జల్లఁదనమ్ముఁ గన్నుఁ గవకు
తే.గీ: కల్తి కాటుక వాడిన కనులకు యప
కార మొసఁగుఁ, జల్లఁదనమ్ముఁ గన్నుఁ గవకు
వలయు నన్నను వాడుడు వనిత లార
కప్పురమ్ముతో జేసిన కాటుకలనె.
No comments:
Post a Comment