శ్రీ చింతా రామకృష్ణారావు గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 13-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
దత్తపది - శ్రాంతి, కాంతి, భ్రాంతి, క్రాంతి - గాంధీ తాత గురించి
దత్తపది - శ్రాంతి, కాంతి, భ్రాంతి, క్రాంతి - గాంధీ తాత గురించి
కం: శాంతియహింసల గొని వి
భ్రాంతిగ గొనితెచ్చె నాడు భారత ప్రజకున్
క్రాంతిని, దాస్యపు నిశి లో
కాంతిని, విశ్రాంతి లేక గాంధి విధాతై !
No comments:
Post a Comment