శ్రీ చింతా రామకృష్ణారావు గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 09-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - జనకుని పెండ్లి యాడుమని జానకి కోరెను ప్రేమ మూర్తియై
జానకి అను నామె తన తండ్రి షష్టి పూర్తి మహోత్సవములో తల్లి తో చెప్పుచున్న మాటలు...
చం: గణనకు నర్వదేండ్లు గల కాలము దొర్లెను నేటితోడ మా
జనకుడు పుట్టి, నాడు నిను జట్టుగ పట్టెను తల్లి ! పట్టి నే
నొనరగ నొక్క దాన, గన నోములు పండగ షష్టి పూర్తి లో
జనకుని పెండ్లి యాడుమని, జానకి కోరెను ప్రేమ మూర్తియై.

No comments:
Post a Comment