శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06- 05 - 2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - యెన్నిక లనగ రోతాయె నేమి కర్మ
తే.గీ: నాటు, నీటులు ఓటుకు నోటు, వేటు
ఉచిత స్కీములు గుప్పించి ఉచ్చు వేసి
లాగుచుందురు నాయక రాక్షసు లరె!
యెన్నిక లనగ రోతాయె నేమి కర్మ!
సమస్య - యెన్నిక లనగ రోతాయె నేమి కర్మ
తే.గీ: నాటు, నీటులు ఓటుకు నోటు, వేటు
ఉచిత స్కీములు గుప్పించి ఉచ్చు వేసి
లాగుచుందురు నాయక రాక్షసు లరె!
యెన్నిక లనగ రోతాయె నేమి కర్మ!
No comments:
Post a Comment