శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 04 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - చందమామ గన నసహ్య మయ్యె
ఆ.వె: చూడ కన్నులేమొ సూర్య చంద్రులాయె
మోము వెలుగు బోల్చ నేమి లేదు!
అమ్మవారి ముందు నంబరమందలి
చందమామ గన నసహ్య మయ్యె!!
ఆ.వె: గుట్క,ఖైని నమల గొంతు క్యాన్సరొచ్చె
మాను మనిన మంచి మాట వినక!
ఆసుపత్రి జేరి అలమటించు శర
చ్చందమామ గన నసహ్య మయ్యె!!
సమస్య - చందమామ గన నసహ్య మయ్యె
ఆ.వె: చూడ కన్నులేమొ సూర్య చంద్రులాయె
మోము వెలుగు బోల్చ నేమి లేదు!
అమ్మవారి ముందు నంబరమందలి
చందమామ గన నసహ్య మయ్యె!!
ఆ.వె: గుట్క,ఖైని నమల గొంతు క్యాన్సరొచ్చె
మాను మనిన మంచి మాట వినక!
ఆసుపత్రి జేరి అలమటించు శర
చ్చందమామ గన నసహ్య మయ్యె!!
No comments:
Post a Comment