శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 -03 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : అవధానం బొనరించి పామరుడయెన్ ఖ్యాతుండు విద్వత్సభన్
మ: కవనోత్సాహము గల్గజేసి గురువుల్ కౌశల్యమే బెంచగా,
శివసంకల్పము ధారణే సలుపగా, శ్రీ భారతీ సత్కృపన్
లవ లేశంబును తొట్రు పాటు పడకన్ రంజింపజేసెన్ గదా
అవధానం బొనరించి, పామరుడయెన్ ఖ్యాతుండు విద్వత్సభన్.

No comments:
Post a Comment