శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 -03 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య: పెండ్లి సేయ దగును ప్రేత మునకు.
' పెండ్లి'జేతు మంద్రు పెద్ద లెపుడు;
అంటి పెట్టు కొనుచు హడల గొట్టుచు నుండ
' పెండ్లి' సేయ దగును ప్రేత మునకు.
సమస్య: పెండ్లి సేయ దగును ప్రేత మునకు.
ఆ.వె: మాట వినని యెడల మరియొక విధమున
' పెండ్లి'జేతు మంద్రు పెద్ద లెపుడు;
అంటి పెట్టు కొనుచు హడల గొట్టుచు నుండ
' పెండ్లి' సేయ దగును ప్రేత మునకు.
No comments:
Post a Comment