శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 -02 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య: రతికై సొదరిని వేగ రమ్మని పిలిచెన్
కం: పతితో గూడి,యట రమా
సమస్య: రతికై సొదరిని వేగ రమ్మని పిలిచెన్
కం: పతితో గూడి,యట రమా
పతివ్రతమును చేయుచున్న పద్మావతి, తా
వెతికిమ్మని, కప్పురహా
రతికై, సొదరిని వేగ రమ్మని పిలిచెన్.
కం: కతిపయ దినముల నుండియు, అతిగతి లేదనుచు మిగుల ఆతృతతో, తా
వెతుకను బోవుచు సతి భా
రతికై, సోదరిని వేగ రమ్మని పిలిచెన్.
No comments:
Post a Comment