శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 21-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : ఎలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్.
కందము :
కలవగ దలిచెను రావణు
దలపడి లంకను హనుమయె దనుజుల గూల్చెన్
కలబడనని నటియింపగ
ఎలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్.
సమస్య : ఎలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్.
కందము :
కలవగ దలిచెను రావణు
దలపడి లంకను హనుమయె దనుజుల గూల్చెన్
కలబడనని నటియింపగ
ఎలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్.