శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - మార్గము శుద్ధిజేయు మార్గము.

కందము:
దుర్గంధము తోనిండిన
మార్గమ్ముల శుద్ధిజేయ మహిదలచెన, ఆ
స్వర్గమ్మునుండి గంగను
భర్గుని వేడుచును దెచ్చి పారించెనిటన్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - మార్గము శుద్ధిజేయు మార్గము.
కందము:
దుర్గంధము తోనిండిన
మార్గమ్ముల శుద్ధిజేయ మహిదలచెన, ఆ
స్వర్గమ్మునుండి గంగను
భర్గుని వేడుచును దెచ్చి పారించెనిటన్.
No comments:
Post a Comment