శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - చక్కని చెక్కలు.

కందము:
చక్కగ జేసిన బియ్యపు
చెక్కలు తినుడయ్య వెన్న చిక్కగ గలిసెన్
ముక్కను గొరుకగ కారము
మిక్కుటముగ లేక తినుచు మెత్తురు మీరే !
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - చక్కని చెక్కలు.

కందము:
చక్కగ జేసిన బియ్యపు
చెక్కలు తినుడయ్య వెన్న చిక్కగ గలిసెన్
ముక్కను గొరుకగ కారము
మిక్కుటముగ లేక తినుచు మెత్తురు మీరే !
No comments:
Post a Comment